Sunday, April 3, 2016

కవి శ్రీ మాచవోలు శ్రీధరరావుగారికి సత్కారము.

జైశ్రీరామ్.
కవి శ్రీమాచవోలు శ్రీధర్ గారికి జగద్గిరి గుట్టలో శ్రీ చైతన్య కళానికేతన్ సాహితీ సంస్థ శ్రీ దుర్ముఖి ఉగాది సందర్భముగా నిర్వహించిన కవి సమ్మేళనములో జరిపిన సన్మాన ఛాయా చిత్రము.
శ్రీధర రావుగారికి అభినందనలు.
కళానికేతన్ అధ్యక్షులు శ్రీ శివరాత్రి యాదగిరి గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

1 comment:

Sreedhara Rao Machavolu said...

గురువర్యులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి కృతఙ్ఞతలు మరియు ధన్యవాదములు.