Monday, October 19, 2026

రనయా,సింహ రేఖా,మంద శ్వాస,నిపుణ శూన్య,జ్ఞాన శూన్య,స్వార్థ చింత,కర్మ ఫల, గర్భ"-వసుంధరా వృత్తము, రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 రనయా,సింహ రేఖా,మంద శ్వాస,నిపుణ శూన్య,జ్ఞాన శూన్య,స్వార్థ చింత,కర్మ ఫల,

గర్భ"-వసుంధరా వృత్తము,


                                                రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                            జుత్తాడ,


వసుంధరా వృత్తము,

1.

జాతి ముక్కు జలుబు పట్టిన్!శ్వాస మందమాయె నేడున్!సర్వ శూన్య నిపుణ తెల్విన్!

మోత లోభ బలిమి నొప్పెన్!మూస నిల్చె స్వార్ధ భోగమ్!మర్వ లేని భవిత శ్రేయమ్!

పాతె నొడ్ల తెలివి నెంతో? వాసనంబు లేని చైదమ్!పర్వ మౌనె?వసుమతెంచన్!

పోతరంబు తగదు జీవా!పూసె బంక వంటి నంతన్! పూర్వ కర్మ ఫల మనంగన్!

2.

సర్వ శూన్య నిపుణ తెల్విన్!శ్వాస మంద మాయె!నేడున్!జాతి ముక్కు జలుబు పట్టెన్!

మర్వ లేని భవిత శంరేయమ్!మూస నిల్చె స్వార్థ భోగమ్!మోత లోభ బలిమి నొప్పెన్!

పర్వ మోనె?వసుమతెంచన్!వాసనంబు లేని చైదమ్!పాతె నొడ్ల తెలివి నెంతో?

పూర్వ కర్మ పలమనంగన్!పూసె బంక వంటి నంతన్!పోతరంబు తగదు!జీవా!


   అర్థములు,

సర్వ శూన్య నిపుణ తెల్వి=అంతా నిష్ప్ర యోజనా నైపుణ్యము గల తెలివి తేటలు,

లోభ బలిమి=లోభ తీవ్రత,మూస నిల్చె=మూస చట్రమున నిలచె,వాసనలేని=

పూర్వ జన్మ సంస్కారము లేని,పూర్వ కర్మ=పూర్వ జన్మమున చేసిన పాపము,

శ్వాస మందము=ఊపి రాడ కష్ట మగుట,


వసుంధరా వృత్తము:-ర,న,య,ర,జ,మ,జ,న,గగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలివి,ప్రాస నియమము కలదు,

యతులు,10.18.వృ,సం;-76.23.803.


1.గర్భ గత:-రనయా వృత్తము,


      1.జాతి ముక్కు జలుబు పట్టెన్!

         మోత లోభ బలిమి నొప్పెన్!

         పాతె నొడ్ల తెలివి నెంతో?

        పోతరంబు తగదు జీవా!


    2.సర్వ శూన్య నిపుణ తెల్విన్!

       మర్వ లేని భవిత శ్రేయమ్!

       పర్వ మౌనె?వసుమ తెంచన్!

       పూర్వ కర్మ ఫల మనంగన్!


రనయా వృత్తము,ర,న,య, గణములుండును,

బృహతి ఛందము నందలివి,ప్రాస నియమము కలదు,

వృ,సం:-123.


2.గర్భగత:-సింహ రేఖా వృత్తము,


       శ్వాస మందమాయె!నేడున్!

       మూస నిల్చె స్వార్థ భోగమ్!

       వాస నంబు లేని చైదమ్!

       పూసె బంక వంటి నంతన్!


సింహరేఖా వృత్తము,ర,జ,గగ,గణము లుండును,

అనుష్టుప్ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-43.


3.మంద శ్వాస వృత్తము,


      1.   జాతి ముక్కు జలుబు పట్టెన్!శ్వాస మందమాయె!నేడున్!

             మోత లోభ బలిమి నొప్పెన్!మూస నిల్చె స్వార్ధ భోగమ్!

           పాతె నొడ్ల తెలివి నెంతో?వాసనంబు లేని చైదమ్!

           పోతరంబు తగదు జీవా!పూసె బంక వంటి నంతన్!


   2.  సర్వ శూన్య నిపుణ తెల్విన్!శ్వాస మంద మాయె!నేడున్!

         మర్వ లేని భవిత శ్రేయమ్!మూస నిల్చె స్వార్థ భోగమ్!

        పర్వ మౌనె?వసుమతెంచన్!వాసనంబు లేని చైదమ్!

        పూర్వ కర్మ ఫల మనంగన్!పూసె బంక వంటి నంతన్!


మంద శ్వాస వృత్తము,ర,న,య,ర,జ,గగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలివి,ప్రాస నియమము కలదు,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-21627.


4.నిపుణ శూన్య వృత్తము,


        1.శ్వాస మందమాయె నేడున్!సర్వ శూన్య నిపుణ తెల్విన్!    

            మూస నిల్చె స్వార్ధ భోగమ్!.మ ర్వ లేని భవిత శ్రేయమ్!

            వాసనంబు లేని చైదమ్!పర్వ మౌనె?వసుమతెంచన్!

            పూసి బంక వంటి నంతన్!పూర్వ కర్మ ఫల మనంగన్!


    2.శ్వాస మందమాయె నేడున్!జాతి ముక్కు జలుబు పట్టెన్!

       మూస నిల్చె స్వార్థ భోగమ్!మోత లోభ బలిమి నొప్పెన్!

       వాసనంబు లేని చైదమ్!పాతె నొడ్ల తెలివి నెంతో?

       పూసె బంక వంటి నంతన్! పోతరంబు తగదు జీవా!


నిపుణ శూన్య వృత్తము,ర,జ,మ,జ,న,గగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలివి,ప్రాస నియమము కలదు,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-31.275.


5.జ్ఞాన శూన్య వృత్తము,


       1.సర్వ శూన్య నిపుణ తెల్విన్!జాతి ముక్కు జలుబు పట్టెన్!

          మర్వలేని భవితశ్రేయమ్!మోత లోభ బలిమి నొప్పెన్! 

          పర్వమౌనె?వసుధెంచన్?పాతె నన్య తెలివి నెంతో?

           పూర్వ కర్మ ఫల మనంగన్?పోతరంబు తగదు!జీవా!


    2.   జాతి ముక్కు జలుబు పట్టెన్!శ్వాస మంద మాయె నేడున్!

          మోత లోభ బలిమి నొప్పెన్!మూస నిల్చె స్వార్ధ భోగమ్!

          పాతె నన్య తెలివి నెంతో? వాసనంబు లేని చైదమ్!

          పోతరంబు తగదు జీవా!పూసి బంక వంటి నంతన్!


జ్ఞాన శూన్య వృత్తము,ర,న,య,ర,న,య గణము లుండును,

ధృతి ఛందము నందలివి,ప్రాస నియమము కలదు,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-31.867.


6.స్వార్థ చింత వృత్తము


1.

శ్వాస మంద మాయె నేడున్!సర్వ శూన్య నిపుణ తెల్విన్!జాతి ముక్కు జలుబు పట్టెన్!

మూస నిల్చె స్వార్థ భోగమ్!మర్వ లేని భవిత శ్రేయమ్!మోత లోభ బలిమి నొప్పెన్!

వాసనంబు లేని చైదమ్!పర్వ మౌనె?వసుధెంచన్!పాతె నన్య తెలివి నెంతో?

పూసె బంక వంటి నంతన్!పూర్వ కర్మ ఫల మనంగన్!పోతరంబు తగదు!జీవా!


2.

శ్వాస మందమాయె!నేడున్!జాతి ముక్కు జలుబు పట్టెన్!సర్వ శూన్య నిపుణ తెల్విన్!

మూస నిల్చె స్వార్థ భోగమ్!మోత లోభ బలిమి నొప్పెన్!మర్వ లేని భవిత శ్రేయమ్!

వాసనంబు లేని చైదమ్! పాతె నన్య తెలివి నెంతో?పర్వ మౌనె?వసుధెంచన్!

పూసె బంక వంటి నంతన్!పోతరంబు తగదు జీవా!పూర్వ కర్మ ఫలమనంగన్!


స్వార్థ చింత వృత్తము,ర,జ,మ,జ,న,మజ,న,గగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలివి,ప్రాస నియమము కలదు,

యతులు,9.18.అక్షరములు,వృ,సం:-77.33.451.


7.కర్మ ఫల వృత్తము,


1.

సర్వ శూన్య నిపుణ తెల్విన్!జాతి ముక్కు జలుబు పట్టెన్!శ్వాస మంద మాయె!నేడున్!

మర్వ లేని భవిత శ్రేయమ్!మోత లోభ బలిమి నొప్పెన్!మూస నిల్చె స్వార్థ భోగమ్!

పర్వ మౌనె?వసుధెంచన్!పాతె నన్య తెలివి నెంతో?వాసనంబు లేని చైదమ్!

పూర్వ కర్మ ఫల మనంగన్?పోతరంబు తగదు జీవా!పూసె బంక వంటి నంతన్!


2.

జాతి ముక్కు జలుబు పట్టెన్!సర్వ శూన్య నిపుణ తెల్విన్!శ్వాస మందమాయె!నేడున్!

మోత లోభ బలమి నొప్పెన్!మర్వ లేని భవిత శ్రేయమ్!మూస నిల్చె స్వార్థ భోగమ్!

పాతె నన్య తెలివి నెంతో?పర్వ మౌనె?వసుధెంచన్!వాస నంబు లేని చైదమ్!

పోతరంబు తగదు జీవా!పూర్వ కర్మ ఫలమనంగన్!పూసె బంక వంటి నంతన్!


కర్మ పల వృత్తము,ర,న,య,ర,న,య,ర,జ,గగ,గణము లుండును,

ఉత్కృతి  ఛందము నందలివి,ప్రాస నియమము కలదు,

యతులు,10.19.అక్షరములు,వృ,సం:-26.84.027.

jaihiMd.