Wednesday, May 18, 2022

సుందరకాండ ప్రవచనము....శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ.

జైశ్రీరామ్.

శ్రీమన్మంగళ నారుమంచి కులజుల్, శ్రీమాతృ సద్భక్తులున్,

క్షేమంబున్ నిరతంబు కోరు ప్రజకున్, కీర్తిప్రదుల్ కృష్ణు లీ

ప్రేమోద్భాసిత మిత్రమండలి కృపన్ ప్రీతిన్ చిరంజీవినే

ధీమంతుల్ విని మెచ్చ చెప్పుదురిటన్ దేదీప్యమానంబుగాజైహింద్.