Monday, September 6, 2010

డాll దేవ గుప్తాపు సూర్య గణపతి రావు ఛత్ర బంధము.


అత్యద్భుత విషయం ఏమిటంటే ప్రముఖ వైద్యులైన డా.సూర్య గణపతిరావు భిషగ్వరులే కాదు. ప్రముఖ కవి వరులు కూడా. ఈ విషయం పైన గల సీసపద్య గర్భిత ఛత్రబంధం తెలియఁ జేస్తుంది. 
వారికి అభినందనలు మరియు ధన్యవాదములు.
జైహింద్.