Tuesday, October 25, 2011

దీపావళి సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు.



చీకటినే కరిగించుచు
మీకందరికీ శుభములు మేలుగ గొలుపన్
ప్రాకటముగ దీపావళి 
శ్రీకరముగ వచ్చె నేడు చిన్మయులారా!