జైశ్రీరామ్.
45) పాఠశాలలోన
పంతులమ్మలు చెప్పు - మాట మాకు బ్రతుకు బాట. కాన
మంచి మాటలాడి మంచిని పెంచుడీ ! - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనే బడిలో మాకు పాఠములను చెప్పెడి పంతులమ్మల మాటలే మాకు
బ్రతుకు బాటలు. కావున మాతో మంచి మాటలాడి మంచినే పెంచండి.
జైహింద్.
No comments:
Post a Comment