జైశ్రీరామ్.
35) చూడఁ దగిన
మంచి చూపుచు, మామది
- వీడనట్టి నీతి పెంచి, మీరు
మంచి మార్గమునను మము
నడిపించరే? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చూడ తగినటువంటి మంచివాటిని మాకు చూపుచు, మా
మనస్సును వీడిపోని నీతిని మాలో పెంచి, మమ్ములను మంచి మార్గమున
మీరు నడిపించలేరా?
జైహింద్.
No comments:
Post a Comment