జైశ్రీరామ్.
40) చూడరానివెల్ల
చూడగా చూడగా - కనులలోన నిలుచు కానఁ బడుచు
చూపఁ దగినవెల్ల చూడుఁడు.
చూపుఁడు. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చూడ రాన్ వాటినే మనము
చూడగా చూడగా ఆ దృశ్యములు మన కన్నులను వీడిపోక అలా కనులు మూసినా తెరచినాకనపడుతూనే ఉంటాయి. కాబట్టి చూడ తగిన వాటినే మీరు
చూడండి అట్టివే మాకునూ తప్పక చూపించండి.
జైహింద్.
No comments:
Post a Comment