జైశ్రీరామ్.
38) పిల్లల కను
గప్పి బిడియము విడనాడి - చేయరాని పనులు చేయుచున్న
పెద్దలన్న ప్రేమ
పెరుగునెట్టులు మాకు? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చిన్న పిల్లల కంట పడకుండా, సిగ్గు
విడిచి, చేయ రాని పనులు చేయుచుందురు. అట్టి
పెద్దలపై మాకు ప్రేమ ఏవిధముగా పెరుగును?
జైహింద్.
No comments:
Post a Comment