జైశ్రీరామ్.
9) మాకు
నచ్చు విద్య మమ్మెంచుకోనీక - మీకు నచ్చుదాని మాకు పులుమ
మాకు రాకపోవు. మాదోషమాయది? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన
సంపన్నులైన ఓ పెద్దలారా!మాకు నచ్చిన చదువును
మమ్ములనెంచుకోనీకుండా మీకు నచ్చిన విద్యను మాచే బలవంతముగా నేర్పింతురు., ఆ విద్య మాకు రాక పోతే అది మా తప్పా?
జైహింద్.
No comments:
Post a Comment