జైశ్రీరామ్.
5) నేర్వవలసినపుడు
నేర్పక మమ్ముల - నేర్పు
లేదటంచు నింద చేసి
పదుగురు విన మమ్ము వదరుచుందు రదేల? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన
సంపన్నులైన ఓ పెద్దలారా! ఏది ఎప్పుడు నేర్పాలో అప్పుడు
నేర్పక ఆ తరువాత మేము ఆ విషయములను నేర్చుకోలేదంటూ పదిమందిలోనూ అవమానపరుస్తూ
మాటాదురుకదా! అది సరియగు పనియేనా?
జైహింద్.
No comments:
Post a Comment