జైశ్రీరామ్.
7) పలక
చేతికిచ్చి పద్యాలు వ్రాయించి - పలుకునటులఁ జేయ పలుకఁ గలము.
పద్యమొక్కటైన పలుక నేర్పరదేల? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన
సంపన్నులైన ఓ పెద్దలారా! మా చేతికి రాతి పలక వ్రాసుకొనుటకు
ఇచ్చి, మా చేత పద్యాలు మీరు వ్రాయించి చదువునట్లు చేసినచో
మేము ఆ పద్యములు చెప్పఁగలము కదా. మీరు చక్కని తెలుఁగుపద్య
మొక్కటైనా మాకు నేర్పరెందులకు?
జైహింద్.
No comments:
Post a Comment