జైశ్రీరామ్.
18) పెద్దలందు
మీరు వెలయించు భావన - వెలుగు బాట మాకు నిలుచు మదిని.
మీరు నడచు దారి మేలైనదే కదా? - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీ పెద్దవారిపై మీరు చూపించే ప్రేమాదులు మీకుండే భావనలు మాకు వెలుఁగు బాట
లగును. అవి మా మనస్సులలో నాటుకుపోతాయి. మీరు సంచరిస్తున్న విధానములో దోషము లేదుకదా? ఒకవేళ
ఉన్నట్లైతే అది మాకూ అంటుతుందని మరచిపోకండి.
జైహింద్.
No comments:
Post a Comment