జైశ్రీరామ్.
22) భయము మప్ప
మమ్ము భయపెట్టఁ జూచిన-భయము తోడ మేము నయము తప్పి
యిల్లు వీడి పోయి యిక్కట్లు
కొలుపమా? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!
మాకు మీరు భయము నేర్పాలనే ఉద్దేశ్యముతో మమ్మల్ని భయపెట్టఁ
జూచినట్లైతే మేము భయపడిపోయి, పోకూడదని తెలిసియూ, ఇల్లువిడిచి పారిపోవుదుము. అందువలన మీకూ మాకూ
అనేకమైన ఇక్కట్లు కలుగుచున్నవి కదా? మాకు మీ యెడల ఉండ
వలసినది భయము కాదు. ప్రేమ మాత్రమే. అది
పెంచే ప్రయత్నం మాత్రమే చెయ్యండి. మమ్మల్ని భయపెట్టేయకండి.
జైహింద్.
No comments:
Post a Comment