జైశ్రీరామ్.
6) అక్షరాలునేర్పి
యవధులు కనఁ జేయ - శ్రద్ధతోడ
మేము చదివి, కనమె?
బొమ్మ చూపి చదువు రమ్మన్న వచ్చునా? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన
సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు మీరు సక్రమముగా వర్ణమాల నేర్పి,
మంచి చెడ్డలను చూపినచో మేము శ్రద్ధతో చదువుకొని, మీరు చెప్పినవి గ్రహింపలేమా? బొమ్మలు చూపించుతూ
చదువు చెప్పుచున్నచో మాకు ఏవిధంగా చదువు అబ్బుతుంది?
జైహింద్.
No comments:
Post a Comment