జైశ్రీరామ్.
72) ఆడుకొనెడి
మమ్మునల్లరి యని తిట్టి - చేయనీరు. మాదు చేవఁ గనరు.
ఆట పాటలొసగు నద్భుత మేధను. - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము ఆడుకొనే సమయమున మమ్ములను చూచి మీరు అల్లరి చేస్తున్నారేమిటి అని
తిట్టుచుందురు. మమ్ములను ఆడుకోనివ్వరు. మీరు ఏ ఆట పాటలను అల్లరి
అంటున్నారో ఆ ఆట పాటలు మాకు అద్భుతమైన మేధా సంత్తిని కలుఁగఁ జేయును.
జైహింద్.
2 comments:
dear sir you are telugu blog super in maintenance the telugu article very good
Telugu Cinema News
dear sir very good blog and good telugu articels
Post a Comment