జైశ్రీరామ్.
58) పిన్నవానిపైన
ప్రేమకొంచెము హెచ్చు. - పెద్దవానిపైన ప్రేమ తగ్గు
పెద్దలిట్లు చూడ భీతిల్లమా
మేము? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న పిల్లలపై తల్లిదండ్రులు కొంచెము ఎక్కువ ప్రేమ చూపింతురు. చిన్న వాడు పుట్టగానే పెద్దవాడిని నిర్లక్ష్యము చేయుదురని మాకు తోచును.
ఈ విధముగా చేయుచున్నచో మేము అభద్రతా భావముతో భయపడిపోమా?
జైహింద్.
No comments:
Post a Comment