జైశ్రీరామ్
తల్లి యట్లు కాక తండ్రిని వారించు. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తండ్రి పిల్లలపై ప్రేమ చూపించుచుండును . కాని ఏదైనా తన వస్తువును పిల్లలు పాడు చేసినట్లైతే పట్టుకొని కొట్టును. కన్న తల్లి మాత్రము ఆ విధముగా కాదు. దండింపఁ బోవుచున్న తండ్రిని దండించనీయకుండా ఆమె అడ్డుకొనును.
జైహింద్
No comments:
Post a Comment