Monday, December 18, 2017

బాల భావన. 70వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్. 

70) పుస్థకంబు చదివి ముక్కున పెట్టిన  -  ఫలితమెట్టుండుభావి యెటుల?
     నిండు మదిని చదువనిండుమమ్మిచ్ఛతో.  -  పెద్దలారజ్ఞాన వృద్ధులార!

భావముజ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పుస్తకమును చదివి మేము ముక్కున పెట్టుకొనినచో ఫలితం ఏవిధంగా ఉంటుందిభవిత ఎట్టులుండును?  మమ్ములను నిండు మనసుతో మనస్పూర్తిగా చదువనిండుభవిత బాగుండును.


జైహింద్.

1 comment:

sam said...

మీ స్ఫూర్తిదాయకమైన పోస్ట్ను పోస్ట్ చేయడానికి ధన్యవాదాలు
Telangana News
Telugu News
Suryaa News