జైశ్రీరామ్.
70) పుస్థకంబు చదివి ముక్కున పెట్టిన - ఫలితమెట్టుండు? భావి యెటుల?
నిండు మదిని చదువనిండుమమ్మిచ్ఛతో. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పుస్తకమును చదివి మేము ముక్కున పెట్టుకొనినచో ఫలితం ఏవిధంగా ఉంటుంది? భవిత ఎట్టులుండును? మమ్ములను నిండు మనసుతో మనస్పూర్తిగా చదువనిండు. భవిత బాగుండును.
జైహింద్.
1 comment:
మీ స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను పోస్ట్ చేయడానికి ధన్యవాదాలు
Telangana News
Telugu News
Suryaa News
Post a Comment