Thursday, January 4, 2018

బాల భావన. 75వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్.
75) మమ్ము త్రోసిపుచ్చి మా మాట వినరేలమాకు విలువ లేదొ? మనసు లేదొ?
     మమ్ము కూడ మీరు సమ్మతిఁ గనుఁడయ్యపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మమ్మల్ని లక్ష్య పెట్టకుండా మా మాటలను గ్రహింపరేమి? మాకు మీ మధ్య విలువ లేదా? మమ్మల్ని కూడా మీరు సమ్మతితో చూడండి.
జైహింద్.

No comments: