జైశ్రీరామ్.
చెడు నెడ మిడ బుధుడౌ!చెరపకు పర స్వేచ్ఛన్!చేరుమి బడి తెలివొందన్!
తడ బడుటెడ మిడుమా!తరు గెరుగని భక్తిన్!తారక మగు భవి శోభల్!
గడి విడి చన దగునా!కర మరయుమి జ్ఞానమ్!గౌరవమగు బ్రతు కౌతన్!
గుడి నెద నిడి గొలుమా!కొర వడలును దీక్షన్!క్రూరుల దరి జన కీడౌ!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృ తి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము
లుండును,యతులు,10,18,అక్షరములకు చెల్లును,
1.గర్భగత"-బుధ"-వృత్తము,
చెడు నెడ మిడ బుధుడౌ!
తడ బడు టెడ మిడుమా!
గడి విడి చన దగునా!
గుడి నెద నిడి గొలుమా!
అభిజ్ఞా ఛందము నందలి బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
2.గర్భగత"-తడ బడు"-వృత్తము,
చెరపకు పర స్వేచ్ఛన్!
తరు గెరుగని భక్తిన్!
కర మరయుమి జ్ఞానమ్!
కొర వడలును దీక్షన్!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,
3.గర్భగత"-గడి విడ"-వృత్తము,
చేరుమి బడి తెలి వొందన్!
తారక మగు భవి శోభల్!
గౌరవమగు బ్రతు కౌతన్!
క్రూరుల దరి జన కీడౌ!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
4,గర్భగత"-జ్ఞానతా"-వృత్తము,
చెడు నెడ మిడ బుధుడౌ!చెరపకు పర స్వేచ్ఛన్!
తడ బడు టెడ మిడుమా!తరు గెరుగని భక్తిన్!
గడి విడి చన దగునా!కర మరయుమి జ్ఞానమ్!
గుడి నెద నిడి గొలుమా!కొర వడలును దీక్షన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"-కొరవడు"-వృత్తము,
చెరపకు పర స్వీచ్ఛన్!చెడు నెడ మిడ బుధుడౌ!
తరు గెరుగని భక్తిన్!తడ బడు టెడ మిడుమా!
కర మరయుమి జ్ఞానమ్!గడి విడి చన దగునా!
కొర వడలును దీక్షన్!గుడి నెద నిడి గొలుమా!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"-భవి శోభ"-వృత్తము,
చెడు నెడ మిడ బుధుడౌ!చేరుమి బడి తెలి వొందన్!
తడ బడు టెడ మిడుమా!తారక మగు భవి శోభన్!
గడి విడి చన దగునా!గౌరవమగు బ్రతు కౌతన్!
గుడి నెద నిడి గొలుమా!క్రూరుల దరి జన కేడౌ!
అణిమా"ఛందము నందలి"ధృతి "ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"-కొల్చు"-వృత్తము,
చేరుమి బడి తెలి వొందన్!చెడు నెడ మిడ బుధుడౌ!
తారక మగు భవి శోభన్!తడ బడు టెడ మిడుమా!
గౌరవ మగు బ్రతు కౌతన్!గడి విడి చన దగునా!
క్రూరుల దరి జన కీడౌ!గుడి నెద నిడి గొలుమా!
అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18,అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
8.గర్భగత"-తగని"-వృత్తము,
చెరపకు పర స్వేచ్ఛన్!చేరుమి బడి తెలి వొందన్!
తరు గెరుగని భక్తిన్!తారక మగు భవి శోభన్!
కర మరయుమి జ్ఞానమ్!గౌరవ మగు బ్రతు కౌతన్!
కొర వడలును దీక్షన్!క్రూరుల దరి జన కీడౌ!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"- స్వేచ్ఛ"-వృత్తము,
చేరుమి బడి తెలివొందన్!చెరపకు పర స్వేచ్ఛన్!
తారక మగు భవి శోభన్!తరు గెరుగని భక్తిన్!
గౌరవమగు బ్రతుకౌతన్!కర మరయుమి జ్ఞానమ్!
క్రూరుల దరి జన కీడౌ!కొర వడలును దీక్షన్!
అణిమా ఛందమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"-బడి జను"-వృత్తము,
చెరపకు పర స్వేచ్ఛన్!చెడు నెడ మిడ బుధుడౌ!చేరుమి బడి తెలి వొందన్!
తరు గెరుగని భక్తిన్!తడ బడు టెడ మిడుమా!తారక మగు భవి శోభన్!
కర మరయుమి జ్ఞానమ్!గడి విడి చన తగునా!గౌరవమగు బ్రతు కౌతన్!
కొర వడలును దీక్షన్!గుడి నెద నిడి గొలుమా!క్రూరుల దరి జన కేడౌ!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"-నెడ మిడు"-వృత్తము,
చెడు నెడ మిడ బుధుడౌ!చేరుమి బడి తెలి వౌందన్!చెరపకు పర స్వేచ్ఛన్!
తడ బడు టెడ మిడుమా!తారక మగు భవి శోభన్!తరు గెరుగని భక్తిన్!
గడి విడి చన దగునా!గౌరవమగు బ్రతు కౌతన్!కర మరయుమి జ్ఞానమ్!
గుడి నెద నిడి గొలుమా!క్రూరుల దరి జన కీడౌ!కొర వడలును దీక్షన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు "26"అక్షరము లుండును,
యతులు"10,19,అక్షరములకు చెల్లును,
12,గర్భగత"-తరగని"-వృత్తము,
చేరుమి బడి తెలి వొందన్!చెడు నెడ మిడ బుధుడౌ!చెరపకు పర స్వేచ్ఛన్!
తారక మగు భవి శోభన్!తడ బడు టెడ మిడుమా!తరు గెరుగని భక్తిన్!
గౌరవ మగు బ్రతు కౌతన్!గడి విడి చన దగునా!కర మరయుమి జ్ఞానమ్!
క్రూరుల దరి జన కీడౌ!గుడి నెద నిడి గొలుమా!కొర వడలును దీక్షన్!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,
13,గర్భగత"-కర మరుదు"-వృత్తము,
చెరపకు పర స్వేచ్ఛన్!చేరుమి బడి తెలి వొందన్!చెడు నెడ మిడ బుధుడౌ!
తరు గెరుగని భక్తిన్!తారక మగు భవి శోభన్!తడ బడు టెడ మిడుమా!
కర మరయుమి జ్ఞానమ్!గౌరవ మగు బ్రతు కౌతన్!గడి విడి చన దగునా!
కొర వడలును దీక్షన్!క్రూరుల దరి జన కీడౌ!గుడి నెద నిడి గొలుమా!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
14,గర్భగత"-తారక"-వృత్తము,
చేరుమి బడి తెలి వొందన్!చెరపకు పర స్వేచ్ఛన్!చెడు నెడ మిడ బుధుడౌ!
తారక మగు భవి శోభన్!తరు గెరుగని భక్తిన్!తడ బడు టెడ మిడుమా!
గౌరవ మగు బ్రతు కౌతన్!కర మరయుమి జ్ఞానమ్!గడి విడి చన దగునా!
క్రూరుల దరి జన కీడౌ!కొర వడలును దీక్షన్!గుడి నెద నిడి గొలుమా!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
No comments:
Post a Comment