జైశ్రీరామ్.
దాన మాన ప్రాణములన్!తరిమి కొట్టు లోకమయెన్!ధర్మ దేవ తేడ కేగెనో?
కానరాని చైదములన్!కరటు చర్య లంపటులన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
దీన శిక్ష పెరిగె నిలన్!స్థిరత దైవచింత నిడన్!తిర్మ లేశ నీవె దిక్కయా!
మానవాళి రక్షణకున్!మరల భక్తి వైపు జనన్!మర్మ మార్ప శోభిలుం భువిన్.!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
1,గర్భగత;-దాన"వృత్తము,
దాన మాన ప్రాణములన్!
కానరాని చైదములన్!
దీన శిక్ష పెరిగె నిలన్!
మానవాళి రక్షణకున్!
అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు'8"అక్షరము లుండును,
2.గర్భగత"మాన"-వృత్తము,
తరిమి కొట్టు లోకమయెన్!
కరటు చర్య లంపటులన్!
స్థిరత దైవచింత నిడన్!
మరల భక్తి వైపు జనన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును,
3.గర్భగత"-ప్రాణ"-వృత్తము,
ధర్మ దేవ తేడ కేగెనో?
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
తిర్మలేశ నీవె దిక్కయా !
మర్మ మార్ప శోభిలుం భువిన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
4.గర్భగత"-కానరాని"వృత్తము,
దాన మాన ప్రాణములన్!తరిమి కొట్టు లోకమయెన్!
కాన రాని చైదములన్!కరటు చర్య లంపటులన్!
దీన శిక్ష.పెరిగె నిలన్!స్థిరత దైవ చింత నిడన్!
మానవాళి రక్షణకున్!మరల భక్తి వైపు జనన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండు ను,
యతి,9"వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"-చైదము"-వృత్తము,
తరిమి కొట్టు లోకమయెన్!దాన మాన ప్రాణములన్!
కరటు చర్య లంపటులన్!కానరాని చైదములన్!
స్థిరత దైవ చింత నిడన్!దీన శిక్ష పెరిగె నిలన్!
మరల భక్తి వైపు జనన్!మానవాళిరక్షణకున్!
అణిమాఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"-చింతిడు"-వృత్తము,
దాన మాన ప్రాణములన్!ధర్మ దేవ తేడ కేగెనో?
కానరాని చైదములన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
దీన శిక్ష పెరిగె నిలన్!తిర్మలేశ నీవె దిక్కయా!
మానవాళిరక్షణకున్!మర్మ మార్ప శోభిలుం భువిన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"-కలి ధర్మ"-వృత్తము,
ధర్మ దేవతేడ కేగెనో?దాన మాన ప్రాణములన్!
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కానరాని చైదములన్!
తిర్మ లేశ నీవె దిక్కయా!దీన శిక్ష పెరిగె నిలన్!
మర్మ మార్ప శోభిలుం భువిన్!మానవాళి రక్షణకున్
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
పారాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
8,గర్భగత"-కరటు"-వృత్తము,
తరిమి కొట్టు లోకమయెన్!ధర్మ దేవ తేడ కేగెనో?
కరటు చర్య లంపటులన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
స్థిరత దైవ చింత నిడన్!తిర్మలేశ నీవె దిక్కయా!
మరల భక్తి వైపు జనన్!మర్మ మార్ప శోభిలుం భువిన్!
అణిమా ఛందము నందలి"ధృతు"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,18,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"-శోభిలు"-వృత్తము,
ధర్మ దేవ తేడ కేగెనో?తరిమి కొట్టు లోక మయెన్!
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కరటు చర్య లంపటులన్!
తిర్మ లేశ నీవె దిక్కయా!స్థిరత దైవ చింత నిడన్!
మర్మ మార్ప శోభిలుం భువిన్!మరల భక్తి వైపు జనన్!
అణిమా ఛందము వందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును,
యతి,10,వ యకషరమునకు చెల్లును,
10,గర్భగత"దైవచింత"-వృత్తము,
తరిమి కొట్టు లోకమయెన్!దాన మాన ప్రాణములన్!ధర్మ దేవ తేడ కేగెనో?
కరటు చర్య లంపటులన్!కాన రాని చైదములన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
స్థిరత దైవ చింత నిడన్!దీన శిక్ష పెరిగె నిలన్!తిర్మ లేశ నీవె దిక్కయా!
మరల భక్తి వైపు జనన్!మానవాళిరక్షణకున్!మర్మ మార్ప శోభిలుం భువిన్!
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛం దము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18"అక్షరములకు చెల్లును,
11.గర్భగత"-భక్తి జను"-వృత్తము,
దాన మాన ప్రాణములన్!ధర్మ దేవతేడ కేగెనో?తర్మి కొట్టు లోకమయెన్!
కాన రాని చైదములన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కరటు చర్య లంపటులన్!
దీన శిక్ష పెరిగె నిలన్!తిర్మ లేశ నీవె దిక్కయా!స్థిరత దైవ చింత నిడన్!
మాన వాళి రక్షణకున్!మర్మ మార్ప శోభిలుం భువిన్!మరల భక్తి వైపు జనన్!
అనిరద్ఛందము నందలి"ఉత్కృతి"చందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరము లకు చెల్లును,
12,గర్భగత"-దీన రక్ష"-వృత్తము,
ధర్మ దేవ తేడ కేగెనో?దాన మాన ప్రాణములన్!తరిమి కొట్టు లోకమయెన్!
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కాన రాని చైదములన్!కరటు చర్య లంపటులన్!
తిర్మ లేశ నీవె దిక్కయా!దీన శిక్ష పెరిగె నిలన్!స్థిరత దైవ చింత నిడన్!
మర్మ మార్ప శోభిలుం భువిన్!మాన వాళి రక్షణకున్!మరల భక్తి వైపు జనన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
13.గర్భగత"'శోభాయమాన"-వృత్తము,
తరిమి కొట్టు లోకమయెన్!ధర్మ దేవ తేడ కేగెనో?దాన మాన ప్రాణములన్!
కరటు చర్య లంపటులన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కానరాని చైదములన్!
స్థిరత దైవ చింత నిడన్!తిర్మ లేశ నీవె దిక్కయా!దీన శిక్ష పెరిగె నిలన్!
మరల భక్తి వైపు జనన్!మర్మ మార్ప శోభిలుం భువిన్!మాన వాళి రక్షణకున్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
14,గర్భగత"-తరుము"-వృత్తము,
ధర్మ దేవ తేడ కేగెనో?తరిమి కొట్టు లోక మయెన్!దాన మాన ప్రాణములన్!
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కరటు చర్య లంపటులన్!కాన రాని చైదములన్!
తిర్మ లేశ నీవె దిక్కయా!స్థిరత దైవ చింత నిడన్!దీన శిక్ష పెరిగె నిలన్!
మర్మ మార్ప శోభిలుం భువిన్!మరల భక్తి వైపు జనన్!మాన వాళి రక్షణకున్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
జైహింద్.
No comments:
Post a Comment