Friday, February 28, 2025

రాజిత,పూజిత,వాజపేయ,మనోజ్ఞ,వామదేవ.నీవన,చేరని,వీక్షితా,శేఖరా.పుణ్య దాయి,భీమజాలు.రక్షమాం.శాంకరీ.పోషిత, గర్భ"-కౌముది"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జైశ్రీరామ్. 
రాజితా మనోహరా!శివా!రామణీయ భావ పుంజమా!రక్షమాం!చంద్ర శేఖరా!
పూజితా భవాబ్ది తారకా!భూమనోజ్ఞ భూతి దా మనా!పోక్షకాహార మీ గదే!
వాజపేయ పుణ్య దాయకా!వామ దేవ శాంకరీ ప్రియా!పక్షమం దంబ నిల్పితే!
బీజ సృష్టి నీమహాత్మ్యమే!భీమజాలు చేరనీకుమా!వీక్షితా మోద కౌముదీ!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు 26,అక్షరము
లుండును,యతులు,10,19,అక్షరములకు చెల్లును,

పక్షము=శరీర మందర్ధ భాగము,

1,గర్భగత"-రాజిత"-వృత్తము,

రాజితా!మనోహరా!శివా!
పూజితా!భవాబ్ది తారకా!
వాజపేయ పుణ్య దాయకా!
బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"-పూజిత"-వృత్తము,

రామణీయ భావ పుంజమా!
భూ మనోజ్ఞ భూతిదా మనా!
వామ దేవ శాంకరీ!ప్రియా!
భీమజాలు చేర నీకుమా!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లండును,

3,గర్భగత"-వాజపేయ"-వృత్తము,

రక్షమాం!చంద్ర శేఖరా!
పో క్ష కాహార మీ గదే!
పక్ష మం దంబ నిల్పితే!
వీక్షి తామోద కౌముదీ!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

4,గర్భగత"-మనోజ్ఞ"-వృత్తము,

రాజితా!మనోహరా!శివా!రామణీయ భావ పుంజమా!
పూజితా!భవాబ్ది తారకా!భూ మనోజ్ఞ భూతి దా మనా!
వాజపేయ పుణ్య దాయకా!వామ దేవ!శాంకరీ ప్రియా!
బీజ సృష్టి నీ మహాత్మ్యమే!భీమజాలు చేర నీకుమా!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,


5' గర్భ గత"-వామదేవ"-వృత్తము,

రామణీయ భావ పుంజమా!రాజితా!మనో హరా!శివా!
భూ మనోజ్ఞ భూతి  దామనా!పూజితా!భవాబ్ది తారకా!. 
వామ దేవ శాంకరీ ప్రియా!వాజపేయ పుణ్య దాయకా!
భీమ జాలు చేర నీకుమా!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18,అక్షరము లుండును,
యతి,19,వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-నీ వన"-వృత్తము,

రాజితా!మనో హరా!శివా!రక్ష మాం!చంద్ర శేఖరా!
పూజితా!భవాబ్ది తారకా!పోక్ష కాహార మీ గదే!
వాజపేయ పుణ్య దాయకా!పక్షమం దంబ నిల్పితే!
బీజ సృష్టి నీ మహాత్మ్యమే!వీక్షి తామోద కౌముదీ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,,వ యక్షరము నకు చెల్లును,

7.గర్భగత"-చేరని"-వృత్తము,

రక్ష మాం చంద్ర శేఖరా!రాజితా!మనోహరా!శివా!
పోక్ష కాహార మీగదే!పూజితా!భవాబ్ది తారకా!
పక్ష మందంబ నిల్పితే!వాజపేయ పుణ్య దాయకా!
వీక్షితా మోద కౌముదీ!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"-వీక్షితా"-వృత్తము,

రామణీయ భావ పుంజమా!రక్ష మాం !చంద్ర శేఖరా!
భూ మనోజ్ఞ భూతి దా మనా!పోక్ష కాహార మీగదే!
వామ దేవ శాంకరీ ప్రియా!పక్ష మందంబ నిల్పితే!
భీమజాలు చేర నీకుమా!వీక్షి తామోద కౌముదీ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-శేఖరా"-వృత్తము,

రక్ష మాం!చంద్ర శేఖరా!రామణీయ భావ పుంజమా!
పోక్ష కాహార మీగదే!భూ మనోజ్ఞ భూతి దా మనా!
పక్ష మందంబ నిల్పితే!వామ దేవ శాంకరీ  ప్రీయా!అం
వీక్షి తా మోద కౌముదీ!భీమ జాలు చేర నీకుమా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు ,17,అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"-పుణ్య దాయి"-వృత్తము,

రామణీయ భావపుంజమా!రాజితా!మనోహరా!శివా!రక్ష మాం!చంద్ర శేఖరా!
భూ మనోజ్ఞ భూతి దా మనా!పూజితా!భవాబ్ది తారకా!పోక్ష కాహార మీగదే!
వామ దేవ శాంకరీ ప్రియా!వాజపేయ పుణ్య దాయకా!పక్ష మందంబ నిల్పితే!
భీమజాలు చేర నీకుమా!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!వీక్షి తామోద కౌముదీ!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-భీమజాలు"-వృత్తము,

రాజితా!మనోహరా!శివా! రక్షమాం!చంద్ర శేఖరా! రామణీయ భావ పుంజమా!
పూజితా!భవాబ్ది తారకా!పోక్ష కాహార మీగదే!భూ మనోజ్ఞ భూతి దా మనా!
వాజపేయ పుణ్య దాయకా!పక్షమం దంబ నిల్పితే!వామ దేవ శాంకరీ ప్రియా!
బీజ సృష్టి నీ మహాత్మ్యమే!వీక్షితామోద కౌముదీ!భీమజాలు చేర నీకుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-రక్షమాం"-వృత్తము,

రక్షమాం!చంద్ర శేఖరా!రాజితా!మనోహరా!శివా!రామణీయ భావ పుంజమా!
పొక్ష కాహార మీగదే!పూజితా!భవాబ్ది తారకా!భూ మనోజ్ఞ భూతి దా మనా!
పక్ష మందంబ నిల్పితే!వాజపేయ పుణ్య దాయకా!వామ దేవ శాంకరీ ప్రియా!
వీక్షి తామోద కొముదీ!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!భీమజాలు చేర నీకుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

13.,గర్భగత"-శాంకరీ"-వృత్తము,

రామణీయ భావ పుంజమా!రక్షమాం!చంద్ర శేఖరా!రాజితా!మనోహరా!
భూ మనోజ్ఞ భూతిదా మనా!పోక్ష కాహార మీగదే!పూజితా భవాబ్ది తారకా!
వామ దేవ శాంకరీ ప్రియా!పక్షమం దంబ నిల్పితే!వాజపేయ పుణ్య దాయకా!
భీమజాలు చేర నీకుమా!వీక్షి తామోద కౌముదీ!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-పోషిత"-వృత్తము,

రక్షమాం!చంద్ర శేఖరా!రామణీయ భావ పుంజమా!రాజితా!మనోహరా!శివా!
పోక్ష కాహార మీగదే!భూ మనోజ్ఞ భూతి దా మనా!పూజితా!భవాబ్ది తారకా!
పక్ష మందంబ నిల్పితే!వామ దేవ శాంకరీ ప్రియా!వాజపేయ పుణ్య దాయకా!
వీక్షి తామెద కౌముదీ!భీమజాలు చేర నీకుమా!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

 జైహింద్.

బుధ,తడబడు.గడి విడ,జ్ఞానతా,కొరవడు,భవి శోభ,కొల్చు,తగని,స్వేచ్ఛ.బడి జను.నెడమిడు,తరగని,కర మరుదు,తారక.గర్భ"-చెరపకు"-వృత్తము,బుధ,తడబడు.గడి విడ,జ్ఞానతా,కొరవడు,భవి శోభ,కొల్చు,తగని,స్వేచ్ఛ.బడి జను.నెడమిడు,తరగని,కర మరుదు,తారక.గర్భ"-చెరపకు"-వృత్తము, రచన.. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,.

 జైశ్రీరామ్.

చెడు నెడ మిడ బుధుడౌ!చెరపకు పర స్వేచ్ఛన్!చేరుమి బడి  తెలివొందన్!
తడ బడుటెడ మిడుమా!తరు గెరుగని భక్తిన్!తారక మగు భవి శోభల్!
గడి విడి చన దగునా!కర మరయుమి జ్ఞానమ్!గౌరవమగు బ్రతు కౌతన్!
గుడి నెద నిడి గొలుమా!కొర వడలును దీక్షన్!క్రూరుల దరి జన కీడౌ!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము
లుండును,యతులు,10,18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"-బుధ"-వృత్తము,

చెడు నెడ మిడ బుధుడౌ!
తడ బడు టెడ మిడుమా!
గడి విడి చన దగునా!
గుడి నెద నిడి గొలుమా!

అభిజ్ఞా ఛందము నందలి బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"-తడ బడు"-వృత్తము,

చెరపకు పర స్వేచ్ఛన్!
తరు గెరుగని భక్తిన్!
కర మరయుమి జ్ఞానమ్!
కొర వడలును దీక్షన్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

3.గర్భగత"-గడి విడ"-వృత్తము,

చేరుమి బడి తెలి వొందన్!
తారక మగు భవి శోభల్!
గౌరవమగు బ్రతు కౌతన్!
క్రూరుల దరి జన కీడౌ!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4,గర్భగత"-జ్ఞానతా"-వృత్తము,

చెడు నెడ మిడ బుధుడౌ!చెరపకు పర స్వేచ్ఛన్!
తడ బడు టెడ మిడుమా!తరు గెరుగని భక్తిన్!
గడి విడి చన దగునా!కర మరయుమి జ్ఞానమ్!
గుడి నెద నిడి గొలుమా!కొర వడలును దీక్షన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"-కొరవడు"-వృత్తము,

చెరపకు పర స్వీచ్ఛన్!చెడు నెడ మిడ బుధుడౌ!
తరు గెరుగని భక్తిన్!తడ బడు టెడ మిడుమా!
కర మరయుమి జ్ఞానమ్!గడి విడి చన దగునా!
కొర వడలును దీక్షన్!గుడి నెద నిడి గొలుమా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-భవి శోభ"-వృత్తము,

చెడు నెడ మిడ బుధుడౌ!చేరుమి బడి తెలి వొందన్!
తడ బడు టెడ మిడుమా!తారక మగు భవి శోభన్!
గడి విడి చన దగునా!గౌరవమగు బ్రతు కౌతన్!
గుడి నెద నిడి గొలుమా!క్రూరుల దరి జన కేడౌ!

అణిమా"ఛందము నందలి"ధృతి "ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"-కొల్చు"-వృత్తము,

చేరుమి బడి తెలి వొందన్!చెడు నెడ మిడ బుధుడౌ!
తారక మగు భవి శోభన్!తడ బడు టెడ మిడుమా!
గౌరవ మగు బ్రతు కౌతన్!గడి విడి చన దగునా!
క్రూరుల దరి జన కీడౌ!గుడి నెద నిడి గొలుమా!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18,అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"-తగని"-వృత్తము,

చెరపకు పర స్వేచ్ఛన్!చేరుమి బడి తెలి వొందన్!
తరు గెరుగని భక్తిన్!తారక మగు భవి శోభన్!
కర మరయుమి జ్ఞానమ్!గౌరవ మగు బ్రతు కౌతన్!
కొర వడలును దీక్షన్!క్రూరుల దరి జన కీడౌ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-  స్వేచ్ఛ"-వృత్తము,

చేరుమి బడి తెలివొందన్!చెరపకు పర స్వేచ్ఛన్!
తారక మగు భవి శోభన్!తరు గెరుగని భక్తిన్!
గౌరవమగు బ్రతుకౌతన్!కర మరయుమి జ్ఞానమ్!
క్రూరుల దరి జన కీడౌ!కొర వడలును దీక్షన్!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"-బడి జను"-వృత్తము,

చెరపకు పర స్వేచ్ఛన్!చెడు నెడ మిడ బుధుడౌ!చేరుమి బడి తెలి వొందన్!
తరు గెరుగని భక్తిన్!తడ బడు టెడ మిడుమా!తారక మగు భవి శోభన్!
కర మరయుమి జ్ఞానమ్!గడి విడి చన తగునా!గౌరవమగు బ్రతు కౌతన్!
కొర వడలును దీక్షన్!గుడి నెద నిడి గొలుమా!క్రూరుల దరి జన కేడౌ!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-నెడ మిడు"-వృత్తము,

చెడు నెడ మిడ బుధుడౌ!చేరుమి బడి తెలి వౌందన్!చెరపకు పర స్వేచ్ఛన్!
తడ బడు టెడ మిడుమా!తారక మగు భవి శోభన్!తరు గెరుగని భక్తిన్!
గడి విడి చన దగునా!గౌరవమగు బ్రతు కౌతన్!కర మరయుమి జ్ఞానమ్!
గుడి నెద నిడి గొలుమా!క్రూరుల దరి జన కీడౌ!కొర వడలును దీక్షన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు "26"అక్షరము లుండును,
యతులు"10,19,అక్షరములకు చెల్లును,

12,గర్భగత"-తరగని"-వృత్తము,

చేరుమి బడి తెలి వొందన్!చెడు నెడ మిడ బుధుడౌ!చెరపకు పర స్వేచ్ఛన్!
తారక మగు భవి శోభన్!తడ బడు టెడ మిడుమా!తరు గెరుగని భక్తిన్!
గౌరవ మగు బ్రతు కౌతన్!గడి విడి చన దగునా!కర మరయుమి జ్ఞానమ్!
క్రూరుల దరి జన కీడౌ!గుడి నెద నిడి గొలుమా!కొర వడలును దీక్షన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,

13,గర్భగత"-కర మరుదు"-వృత్తము,

చెరపకు పర స్వేచ్ఛన్!చేరుమి బడి తెలి వొందన్!చెడు నెడ మిడ బుధుడౌ!
తరు గెరుగని భక్తిన్!తారక మగు భవి శోభన్!తడ బడు టెడ మిడుమా!
కర మరయుమి జ్ఞానమ్!గౌరవ మగు బ్రతు కౌతన్!గడి విడి చన దగునా!
కొర వడలును దీక్షన్!క్రూరుల దరి జన కీడౌ!గుడి నెద నిడి గొలుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

14,గర్భగత"-తారక"-వృత్తము,

చేరుమి బడి తెలి వొందన్!చెరపకు పర స్వేచ్ఛన్!చెడు నెడ మిడ బుధుడౌ!
తారక మగు భవి శోభన్!తరు గెరుగని భక్తిన్!తడ బడు టెడ మిడుమా!
గౌరవ మగు బ్రతు కౌతన్!కర మరయుమి జ్ఞానమ్!గడి విడి చన దగునా!
క్రూరుల దరి జన కీడౌ!కొర వడలును దీక్షన్!గుడి నెద నిడి గొలుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

లింగ,సదాశివా,జగద్రక్ష,భూతి లేపనా,భక్త చింతనా,శోభిత,తటపట,ధీరజా,నిరామయా,స్ఫుర ద్రూప,పదాశ్రి,వరదాంగ,ప్రభవాంగ,జగత్పోష,గర్భ"పరంతపా"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

స్ఫటిక లింగ మల్లి నాధ!సదా శివా!పరంతపా!జగద్రక్ష భూతి లేపనా!
జటల గంగ నాట్య లోల!సదామయా!విభూతిదా!జగత్పోష!శోభ ధీరజా!
నిటల నేత్ర పార్వతీశ!నిధానతం!శుభామయా!నిగమ్యంపు గమ్య మీవయా!
తట పటేల?గావ రావె!దదామి భోగ భాగ్యముల్!తగన్నీవు వీర ధీరమా!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి,యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు, పాదమునకు"26"అక్షరము
లుండును,యతులు"10,18,అక్షరములకు చెల్లును,

1,గర్భగత"-లింగ"-వృత్తము,

స్ఫటిక లింగ మల్లినాథ!
జటల గంగ నాట్య లోల!
నిటల నేత్ర పార్వతీశ!
తటపటేల?గావ రావె!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"-సదాశివ"-వృత్తము,

సదా శివా!పరంతపా!
సదామయా!విభూతిదా!
నిధానతం శుభా మయీ!
దదామి భోగ భాగ్యముల్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,8,అక్షరము లుండును,

3.గర్భగత"-జగద్రక్ష"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!
జగత్పోష శోభ ధీరజా!
నిగమ్యంపు గమ్య మీవయా!
తగ న్నీవు వీర ధీరమా!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"-భూతి లేపనా"-వృత్తము,

స్ఫటిక లింగ మల్లి నాథ!సదా శివా!పరంతపా!
జటల గంగ నాట్య లోల!సదా మయీ!విభూతిదా!
నిటల నేత్ర పార్వతీశ!నిధానతం శుభా మయీ!
తట పటేల?గావ రావె!దదామి భోగ భాగ్యముల్!

అణిమా"ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"-భక్త చింతనా"-వృత్తము,

సదా శివా!పరంతపా!స్ఫటిక లింగ మల్లి నాథ!
సదామయా!విభూతిదా!జటల గంగ నాట్య లోల!
నిధానతం శుభామయీ!నిటల నేత్ర పార్వతీశ!
దదామి భోగ భాగ్యముల్!తట పటేల?గావ రావే!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9" వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత*శోభిత"-వృత్తము,

స్ఫటిక లింగ మల్లి నాధ!జగ ద్రక్ష భూతి లేపనా!
జటల గంగ నాట్య లోల!జగత్పోష శోభ ధీరజా!
నిటల నేత్ర పార్వ తీశ!నిగమ్యంపు గమ్య మీవయా!
తట పటేల?గావ రావె!తగన్నీవు వీర ధీరమా!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి "10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"-తట పట"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!స్ఫటిక లింగ మల్లి నాథ!
జగత్పోష శోభ ధీరజా!జటల గంగ నాట్య లోల!
నిగమ్యంపు గమ్య మీవయా!నిటల నేత్ర పార్వతీశ!
తగ న్నీవు వీర ధీరమా!తట పటేల?గావ రావె!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము గలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"-ధీరజా"-వృత్తము,

సదా శివా!పరంతపా!జగద్రక్ష భూతి లేపనా!
సదా మయా!విభూతిదా!జగత్పోష శోభ ధీరజా!
నిధానతం శుభా మయా!నిగమ్యంపు గమ్య మీవయా!
దదామి భోగ భాగ్యముల్!తగ న్నీవు వీర ధీరమా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-విరామయా"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!సదా శివా!పరంతపా!
జగత్పోష శోభ ధీరజా!సదా మయా!విభూతిదా!
నిగమ్యంపు గమ్య మీవయా!నిధానతం!శుభామయా!
తగ న్నీవు వీర ధీరమా!దదామి భోగ భాగ్యముల్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత:-స్ఫుర ద్రూస"-వృత్తము,

సదా శివా!పరంతపా!స్ఫటిక లింగ మల్లి నాధ!జగద్రక్ష భూతి లేపనా!
సదామయా!విభూతిదా!జటల గంగ నాట్య లోల!జగత్పోష శోభ ధీరజా!
నిధానతం శుభా మయా!నిటల నేత్ర పార్వతీశ!నిగమ్యంపు గమ్య మీవయా!
దదామి భోగ భాగ్యముల్!తట పటేల?గావ రావె!తగ న్నీవు వీర ధీరమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియఘఘు కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"పదాశ్రి"-వృత్తము,

స్ఫటిక లింగ మల్లి నాథ!!జగద్రక్ష భూతి లేపనా!సదాశివా!పరంతపా!
జటల గంగ నాట్య లోల!జగత్పోష శోభ ధీరజా!సదామయా!విభూతి దా!
నిటల నేత్ర పార్వ తీశ!నిగమ్యంపు గమ్య మీవయా!నిధానతం!శుభా మయా!
తట పటేల?గావ రా వె!తగ న్నీవు వీర ధీరమా!దదామి భోగ భాగ్యముబ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-వరదాంగ"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!స్ఫటిక లింగ మల్లి నాథ!సదా శివా!పరంతపా!
జగత్పోష!శోభ ధీరజా!జటల గంగ నాట్య లోల!సదామయా!విభూతిదా!
నిగమ్యంపు గమ్య మీవయా!నిటల నేత్ర పార్వతీశ.నిధానతం!శుభామయా!
తగ న్నీవు వీర ధీరమా!తట పటేల?గావ రావె!దదామి భోగ భాగ్యముల్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"'ప్రభవాంగ"-వృత్తము,

సదా శివా!పరంతపా!జగద్రక్ష!భూతి లేపనా!స్ఫటిక లింగ మల్లి నాథ!
సదామయా!విభూతిదా!జగ త్పోష!శోభ ధీరజా!జటల గంగ!నాట్య లోల!
నిధానతం!శుభా మయా!నిగమ్యంపు గమ్య మీవయా!నిటల నేత్ర పార్వతీశ!
దదామి భోగ భాగ్యముల్!తగ న్నీవు వీర ధీరమా!తట పటేల?గావ రావె!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-జగత్పోష"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!సదా శివా!పరంతపా!స్ఫటిక లింగ మల్లి నాథ!
జగత్పోష!శోభ ధీరజా!సదామయా!విభూతిదా!జటల గంగ!నాట్య లోల!
నిగమ్యంపు గమ్య మీవయా!నిధానతం శుభామయా!నిటల నేత్ర పార్వ తీశ!
తగ న్నీవు వీర ధీరమా!దదామి భోగ భాగ్యముల్!తట పటేల?గావ రావె!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

లీలా,లోలా,శ్రీల,ప్రమోద,బ్రోవ,బలంబు,మిమ్ముల,జిలుంగు,లెమ్మా,లోలా బాలా.లాలిత,లోలతా.ప్రశాంతతా.చిమ్ములే,గర్భ"-జిలుంగు బెళుంగుల"వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

లీలా లోలా బాలా!లే లెమ్మా!లెమ్మిల వడిం బ్రోవంగా!లీలాలన లాలన గనన్!
లేలే!లీలా లోలా!శ్రీ లిమ్మా!లెమ్ములె!బలాంభో దీవే!లీలేలను శ్రీ లాలితమౌ!
మీలో మాలో మేలే!లీలౌలే!మిమ్ముల ప్రమోదం బేర్చున్!మేలేలుత శ్రీ లోలనమై!
శ్రీలే మేలై జాలం బేలున్లే!చిమ్ములె!ప్రశాంతం బెంతో?జిలుంగుల బెళుంగు లవన్!

సృజనాత్మక గర్భ కవితా ఛందము నందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాసనియమము కలదు,పాదమునకు,26,అక్షరము 
లుండును,యతులు,10,18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"-లీలా"-వృత్తము,

లీలా లోలా బాలా!లే లెమ్మా!
లేలే లీలా లోలా!శ్రీ లిమ్మా!
మీలో మాలో మేలే!లీలౌలే! 
శ్రీలే!మేలై జాలం బేలున్లే!

అభిజ్ఞా"-ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9,అక్షరము లుండును,

2.గర్భగత:-లోలా"వృత్తము,

లెమ్మిల వడిం బ్రోవంగా!
లెమ్ములె!బలాంభోదీవే!
మిమ్ముల ప్రమోదం బేర్చున్!
చిమ్ములె! ప్రశాంతం బెంతో?

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును,

3,గర్భగత"-శ్రీల"-వృత్తము,

లీలాలన లాలన గనన్!
లీలేలను శ్రీ లాలితమౌ!
మేలేలుత శ్రీ లోలనమై!
జిలుంగుల బెళుంగు లవన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"-ప్రమోద"-వృత్తము,

లీలా లోలా బాలా!లే లెమ్మా!లెమ్మిల వడిం బ్రోవంగా!
లేలే లీలా లోలా!శ్రీ లిమ్మా!లెమ్ములె!బలాంభో దీవే!
మీలో మాలో మేలే!లీలౌలే!మిమ్ముల ప్రమోదం బేర్చున్!
శ్రీలే!మేలై జాలం బేలున్లే!చిమ్ములె!ప్రశాంతం బెంతో?

అణిమా ఛందమె నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు17,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"బ్రోవ"-

లెమ్మిల వడిం బ్రోవంగా!లీలా లోలా బాలా!లే లెమ్మా!
లెమ్ములె!బలాంభో దీవే!లే లీలా లోలా శ్రీ లిమ్మా!
మిమ్ముల ప్రమోదం బేర్చున్!మీలో మాలో మేలే లీలౌ లే!
చిమ్ములె!ప్రశాంతు బెంతో?శ్రీలే మేలై జాలం బేలున్లే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-బలంబు"-వృత్తము,

లీలా లోలా బాలా!లే లెమ్మా!లీలాలన లాలన గనన్!
లే లే  లీలా లోలా శ్రీ లిమ్మా!లీ లేలను శ్రీ లాలితమౌ!
మీలో మాలో మేలే లీలౌ లే!మే లేలుత శ్రీ లోనమై!
శ్రీ లే మేలై జాలం బేలున్లే!జిలుంగుల బెళుంగు లవన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత:-మిమ్ముల"వృత్తము,

లీ లాలన లాలన గనన్!లీలా లోలా బాలా!లే లెమ్మా!
లీ లేలను శ్రీ లాలితమౌ!లే లే లీలా లోలా శ్రీ లిమ్మా!
మేలేలుత శ్రీ లోలనమై!మీలో మాలో మేలే లీలౌ!
జిలుంగుల బెళుంగు లవన్!శ్రీలే మేలై జాలం బేలున్లే!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యకషరమునకు చెల్లును,

8.గర్భగత"జిలుంగు"-వృత్తము,

లె మ్మిల వడిం బ్రోవంగా!లీలాలన లాలన గనన్!
లెమ్ములె బలాంభోదీవే!లీ లేలను శ్రీ లాలితమౌ!
మిమ్ముల ప్రమోదం బేర్చున్!మేలేలుత శ్రీ లోలనమై!
చిమ్ములె ప్రశాంతం బెంతో?జిలుంగుల బెళుంగు లవన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-లెమ్మా"-వృత్తము,

లీలాలన లాలన గనన్!లెమ్మిల వడిం బ్రోవంగా!
లీ లేలను శ్రీ లాలితమౌ!లెమ్ములె!బలాంభో దీవే!
మేలేలుత శ్రీ లోలనమై!మిమ్ముల ప్రమోదం బేర్చున్!
జిలుంగుల బెళుంగు లవన్!చిమ్ములె ప్రశాంతం బెంతో?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు పాదమునకు,17,అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"-లోలా బాలా"-వృత్తము,

లెమ్మిల వడిం బ్రోవంగా!లీలా లోలా బాలా!లే లెమ్మా!లీలాలన లాలన గనన్!
లెమ్ములె బలాంభో దీవే!లే లే!లీలా లోలా శ్రీ లిమ్మా!లీ లేలను శ్రీ లలితమౌ!
మిమ్ముల ప్రమోదం బేర్చున్!మీలో.మాలో మేలౌ లీలే లే!మేలేలుత శ్రీ లోలనమై!
చిమ్ములె ప్రశాంతం బెంతో?శ్రీలే మేలై జాలం బేలున్లే!జిలుంగుల బెళుంగు లవన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-లాలిత"వృత్తము,

లీలీ లోలా బాలా!లే లెమ్మా!లీలాలన లాలన గనన్!లెమ్మిల వడిం బ్రోవంగా!
లేలే లీలా లోలా శ్రీలిమ్మా!లీలేలను శ్రీ లాలితమౌ!లెమ్ములె!బలాంభో దీవే!
మీలో మాలో మేలౌ లీలే లే!మేలేలుత శ్రీ లోలనమై!మిమ్ముల ప్రమోదం బేర్చున్!
శ్రీలే మేలై జాలం బేలున్లే!జిలుంగుల బెళుంగు లవన్!చిమ్ములె!ప్రశాంతం బెంతో?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ఫ్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-లోలతా"వృత్తము,

లీలాలన లాలన గనన్!లీలా లోలా బాలా!లే లెమ్మా!లెమ్మిల వడిం బ్రోవగా!
లీలేలను శ్రీ లాలితమౌ!లే లే లీలా లోలా శ్రీ లిమ్మా!లెమ్ములె బలాంభో దీవే!
మేలేలుత శ్రీ లోలనమై!మీలో మాలో మేలౌ లీలే లే!మిమ్ముల ప్ర మోదం బేర్చున్!
జిలుంగుల బెళుంగు లవన్!శ్రీలే మేలై జాలం బేలున్లే!చిమ్ములె!ప్రశాంతం బెంతో?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"-ప్రశాంతతా"-వృత్తము,

 లెమ్మిల! వడిం బ్రోవంగా! లీలాలన లాలన గనన్!లీలా లోలా బాలా!లే లెమ్మా!
లెమ్ములె!బలాంభో దీవే!లీ లేలను శ్రీ లాలితమౌ!లేలే లీలా లోలా!శ్రీ లిమ్మా!
మిమ్ముల ప్రమోదం బేర్చున్!మేలే లుత!శ్రీ లోలనమై!మీలో మాలో మేలౌ లీలేలే!
చిమ్ములె!ప్రశాంతం బెంతో?జిలుంగుల బెళుంగు లవన్!శ్రీలే మేలై జాలం బేలున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,19,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-చిమ్ములె"-వృత్తము,

లీలాలన లాలన గనన్!లెమ్మిల వడిం బ్రోవంగా!లీలా లోలా బాలా!లే లెమ్మా!
లీ లేలను శ్రీ లాలితమౌ!లెమ్ములె!బలాంభోదీవే!లేలే లీలా లోలా!శ్రీ లిమ్మా!
మేలే లుత శ్రీ లోలనమై!మిమ్ముల ప్రమోదం బేర్చున్!మీలో మాలో మేలౌ లీలే లే!
జిలుంగుల బెళుంగు లవన్!చిమ్ములె ప్రశాంతం బెంతో?శ్రీలే మేలై జాలం బేలున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 26,అక్షరము లుండును,

యతులు,10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

దాన,మాన,ప్రాణ,కానరాని,చైదము,చింతిలు,కలి ధర్మ,కరటు,శోభిలు,దైవచింత,భక్తి చను,దీన రక్ష,శోభాయమాన,తురుము,,గర్భ"ప్రశాంతతా"-వృత్తము, రచన. శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

దాన మాన ప్రాణములన్!తరిమి కొట్టు లోకమయెన్!ధర్మ దేవ తేడ కేగెనో?
కానరాని చైదములన్!కరటు చర్య లంపటులన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
దీన శిక్ష పెరిగె నిలన్!స్థిరత దైవచింత నిడన్!తిర్మ లేశ నీవె దిక్కయా!
మానవాళి రక్షణకున్!మరల భక్తి వైపు జనన్!మర్మ మార్ప శోభిలుం భువిన్.!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

1,గర్భగత;-దాన"వృత్తము,

దాన మాన ప్రాణములన్!
కానరాని చైదములన్!
దీన శిక్ష పెరిగె నిలన్!
మానవాళి రక్షణకున్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు'8"అక్షరము లుండును,

2.గర్భగత"మాన"-వృత్తము,

తరిమి కొట్టు లోకమయెన్!
కరటు చర్య లంపటులన్!
స్థిరత దైవచింత నిడన్!
మరల భక్తి వైపు జనన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును,

3.గర్భగత"-ప్రాణ"-వృత్తము,

ధర్మ దేవ తేడ కేగెనో?
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
తిర్మలేశ నీవె దిక్కయా !
మర్మ మార్ప శోభిలుం భువిన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"-కానరాని"వృత్తము,

దాన మాన ప్రాణములన్!తరిమి కొట్టు లోకమయెన్!
కాన రాని చైదములన్!కరటు చర్య లంపటులన్!
దీన శిక్ష.పెరిగె నిలన్!స్థిరత దైవ చింత నిడన్!
మానవాళి రక్షణకున్!మరల భక్తి వైపు జనన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండును,
యతి,9"వ యక్షరమునకు చెల్లును, 

5.గర్భగత"-చైదము"-వృత్తము,

తరిమి కొట్టు లోకమయెన్!దాన మాన ప్రాణములన్!
కరటు చర్య లంపటులన్!కానరాని చైదములన్!
స్థిరత దైవ చింత నిడన్!దీన శిక్ష పెరిగె నిలన్!
మరల భక్తి వైపు జనన్!మానవాళిరక్షణకున్!

అణిమాఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-చింతిడు"-వృత్తము,

దాన మాన ప్రాణములన్!ధర్మ దేవ తేడ కేగెనో?
కానరాని చైదములన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
దీన శిక్ష పెరిగె నిలన్!తిర్మలేశ నీవె దిక్కయా!
మానవాళిరక్షణకున్!మర్మ మార్ప శోభిలుం భువిన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"-కలి ధర్మ"-వృత్తము,

ధర్మ దేవతేడ కేగెనో?దాన మాన ప్రాణములన్!
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కానరాని చైదములన్!
తిర్మ లేశ నీవె దిక్కయా!దీన శిక్ష పెరిగె నిలన్!
మర్మ మార్ప శోభిలుం భువిన్!మానవాళి రక్షణకున్

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
పారాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

8,గర్భగత"-కరటు"-వృత్తము,

తరిమి కొట్టు లోకమయెన్!ధర్మ దేవ తేడ కేగెనో?
కరటు చర్య లంపటులన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
స్థిరత దైవ చింత నిడన్!తిర్మలేశ నీవె దిక్కయా!
మరల భక్తి వైపు జనన్!మర్మ మార్ప శోభిలుం భువిన్!

అణిమా ఛందము నందలి"ధృతు"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,18,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-శోభిలు"-వృత్తము,

ధర్మ దేవ తేడ కేగెనో?తరిమి కొట్టు లోక మయెన్!
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కరటు చర్య లంపటులన్!
తిర్మ లేశ నీవె దిక్కయా!స్థిరత దైవ చింత నిడన్!
మర్మ మార్ప శోభిలుం భువిన్!మరల భక్తి వైపు జనన్!

అణిమా ఛందము వందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును,
యతి,10,వ యకషరమునకు చెల్లును,

10,గర్భగత"దైవచింత"-వృత్తము,

తరిమి కొట్టు లోకమయెన్!దాన మాన ప్రాణములన్!ధర్మ దేవ తేడ కేగెనో?
కరటు చర్య లంపటులన్!కాన రాని చైదములన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!
స్థిరత దైవ చింత నిడన్!దీన శిక్ష పెరిగె నిలన్!తిర్మ లేశ నీవె దిక్కయా!
మరల భక్తి వైపు జనన్!మానవాళిరక్షణకున్!మర్మ మార్ప శోభిలుం భువిన్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18"అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-భక్తి జను"-వృత్తము,

దాన మాన ప్రాణములన్!ధర్మ దేవతేడ కేగెనో?తర్మి కొట్టు లోకమయెన్!
కాన రాని చైదములన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కరటు చర్య లంపటులన్!
దీన శిక్ష పెరిగె నిలన్!తిర్మ లేశ నీవె దిక్కయా!స్థిరత దైవ చింత నిడన్!
మాన వాళి రక్షణకున్!మర్మ మార్ప శోభిలుం భువిన్!మరల భక్తి వైపు జనన్!

అనిరద్ఛందము నందలి"ఉత్కృతి"చందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరము లకు చెల్లును,


12,గర్భగత"-దీన రక్ష"-వృత్తము,

ధర్మ దేవ తేడ కేగెనో?దాన మాన ప్రాణములన్!తరిమి కొట్టు లోకమయెన్!
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కాన రాని చైదములన్!కరటు చర్య లంపటులన్!
తిర్మ లేశ నీవె దిక్కయా!దీన శిక్ష పెరిగె నిలన్!స్థిరత దైవ చింత నిడన్!
మర్మ మార్ప శోభిలుం భువిన్!మాన వాళి రక్షణకున్!మరల భక్తి వైపు జనన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"'శోభాయమాన"-వృత్తము,

తరిమి కొట్టు లోకమయెన్!ధర్మ దేవ తేడ కేగెనో?దాన మాన ప్రాణములన్!
కరటు చర్య లంపటులన్!కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కానరాని చైదములన్!
స్థిరత దైవ చింత నిడన్!తిర్మ లేశ నీవె దిక్కయా!దీన శిక్ష పెరిగె నిలన్!
మరల భక్తి వైపు జనన్!మర్మ మార్ప శోభిలుం భువిన్!మాన వాళి రక్షణకున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

14,గర్భగత"-తరుము"-వృత్తము,

ధర్మ దేవ తేడ కేగెనో?తరిమి కొట్టు లోక మయెన్!దాన మాన ప్రాణములన్!
కర్మ కల్కి కుల్కు లొల్కగన్!కరటు చర్య లంపటులన్!కాన రాని చైదములన్!
తిర్మ లేశ నీవె దిక్కయా!స్థిరత దైవ చింత నిడన్!దీన శిక్ష పెరిగె నిలన్!
మర్మ మార్ప శోభిలుం భువిన్!మరల భక్తి వైపు జనన్!మాన వాళి రక్షణకున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

జైహింద్.