జైశ్రీరామ్.
భవ మెంచు:-వృత్తము,
వెర వెరిగి మసలుమా!విలువను దిగ జార్చకన్!పెను నిధి వీవే సుమా!
తెర వెరిగి నడుమా!తిలకుడ వన నొప్పుమా!దినసరి దేదీప్యమౌ!
తిరు గెరుగని ఖనివై!తెలివరి వగు సౌమ్యతన్!తిన కితరంబౌ సిరుల్!
పరముడ వగు దీవిలన్!పలుకుమి భవ మెంచుచున్!పనిగొని శ్లాఘింపగన్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము
లుండును,యతులు,10,19,అక్షరము లకు చెల్లును,
1.గర్భగత"-వెర వెరుగు"-వృత్తము,
వెర వెరిగి మసలుమా!
తెర వెరిగి నడుమా!
తిరు గెరుగని ఖనివై!
పరముడ వగు దీవిలన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
2.గర్భగత:-తెర వెరగు"-వృత్తము,
విలువను దిగ జార్చకన్!
తిలకుడ వన నొప్పుమా!
తెలివరి వగు సౌమ్యతన్!
పలుకుమి భవ మెంచుచున్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
3.గర్భగత"-తిరు గెరుగు"-వృత్తము,
పెను నిథి వీవే సుమా!
దినసరి దేదీప్యమౌ!
తిన కితరంబౌ సిరుల్!
పనిగొని శ్లాఘింపగన్!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు"8"అక్షరము లుండును,
4,గర్భగత"-ఖనివై;-వృత్తము,
వెర వెరిగి మసలుమా!విలువను దిగ జార్చకన్!
తెర వెరిగి నడుమా!తిలకుడ వన నొప్పుమా!
తిరు గెరుగని ఖనివై!తెలివరి వగు సౌమ్యతన్!
పరముడ వగు దీవిలన్!పలుకుమి భవ మెంచుచున్!
అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు పాదమునకు18"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"-మసలు"-వృత్తము,
విలువను దిగ జార్చకన్!వెర వెరిగి మసలుమా!
తిలకుడ వన నొప్పుమా!తెర వెరిగి నడుమా!
తెలివరి వగు సౌమ్యతన్!తిరు గెరుగని ఖనివై!
పలుకుమి భవ మెంచుచున్!పరముడ వగు దీవిలన్!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,18"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరము నకు చెల్లును,
6.గర్భగత"-తిలక"-వృత్తము,
వెర వెరిగి మసలుమా!పెను నిథి వీవే!సుమా!
తెర వెరిగి నడుమా!దినసరి దేదీప్యమౌ!
తిరు గెరుగని ఖనివై!తిన కితరంబౌ సిరుల్!
పరముడ వగు దీవిలన్!పని గొని శ్లాఘింపగన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,
7,గర్భగత"-తెలివరి"-వృత్తము,
పెను నిథి వీవే సుమా!వెర వెరిగి మసలుమా!
దినసరి దే దీప్యమౌ!తెర వెరిగి నడుమా!
తిన కితరంబౌ సిరుల్!తిరు గెరుగని ఖనివై!
పనిగొని శ్లాఘింపగన్!పరముడ వగు దీవిలన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9;వ యక్షరమునకు చెల్లును,
8,గర్భగత"-దేదీప్య"-వృత్తము,
విలువను దిగ జార్చకన్!పెను నిథి వీవే సుమా!
తిలకుడ వన నొప్పుమా!దినసరి దే దీప్యమౌ!
తెలివరి వగు సౌమ్యతన్!తిన కితరంబౌ సిరుల్!
పలుకుమి భవ మెంచుచున్!పనిగొని శ్లాఘింపగన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"-స్తుత్యతా"-వృత్తము,
పెను నిథి వీవే సుమా!విలువను దిగ జార్చకన్!
దినసరి దే దీప్యమౌ!తిలకుడ వన నొప్పుమా!
తిన కితరంబౌ సిరుల్!తెలివరి వగు సౌమ్యతన్!
పనిగొని శ్లాఘింపగన్!పలుకుమి భవ మెంచుచున్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"-పని గొని"-వృత్తము,
విలువను దిగ జార్చకన్!వెర వెరిగి మసలుమా!పెను నిథి వీవే సుమా!
తిలకుడ వన నొప్పుమా!తెర వెరిగి నడుమా!దినసరి దే దీప్యమౌ!
తెలివరి వగు సౌమ్యతన్!తిరు గెరుగని ఖనివై!తిన కితరంబౌ!సిరుల్!
పలుకుమి భవ మెంచుచున్!పరముడ వగు దీ విలన్!పనిగొని శ్లాఘింపగన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"-దినసరి"-వృత్తము,
వెర వెరిగి మసలుమా!పెను నిథి వీవే సుమా!విలువను దిగ జార్చకన్!
తెర వెరిగి నడుమా!దినసరి దే దీప్యమౌ!తిలకుడ వన నొప్పుమా!
తిరు గెరుగని ఖనివై!తిన కితరంబౌ సిరుల్!తెలివరి వగు సౌమ్యతన్!
పరముడ వగు దీ విలన్!పని గొని శ్లాఘింపగన్!పలుకుమి భవ మెంచుచున్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
12.గర్భగత"-పెను నిథి"-వృత్తము,
పెను నిథి వీవే సుమా!వెర వెరిగి మసలుమా!విలువను దిగ జార్చకన్!
దినసరి దే దీప్యమౌ!తెర వెరిగి నడుమా!తిలకుడ వన నొప్పుమా!
తిన కితరంబౌ సిరుల్!తిరు గెరుగని ఖనివై!తెలివరి వగు సౌమ్యతన్!
పనిగొని శ్లాఘింపగన్!పరముడ వగు దీవిలన్!పలుకుమి భవ మెంచుచున్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమౌనకు"26"అక్షరము లుండును,
యతులు,9,17,అక్షరములకు చెల్లును,
13.గర్భగత"-దిగ జార్చు"-వృత్తము,
విలువను దిగ జార్చకన్!పెను నిథి వీవే సుమా!వెర వెరిగి మసలుమా!
తిలకుడ వన నొప్పుమా!దిన సరి దేదీప్యమౌ!తెర వెరిగి నడుమా!
తెలివరి వగు సౌమ్యతన్!తిన కితరంబౌ సిరుల్!తిరు గెరుగని ఖనివై!
పలుకుమి భవ మెంచుచున్!పని గొని శ్లాఘింపగన్!పరముడ వగు దీవిలన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
14.గర్భగత"-సౌమ్యతా"-వృత్తము,
పెను నిథి వీవే సుమా!విలువను దిగ జార్చకన్!వెర వెరిగి మసలుమా!
దినసరి దేదీప్యమౌ!తిలకుడ వన నొప్పుమా!తెర వెరిగి నడుమా!
తిన కితరంబౌ సిరుల్!తెలివరి వగు సౌమ్యతన్!తిరు గెరుగని ఖనివై!
పనిగొని శ్లాఘింపగన్!పలుకుమి భవ మెంచుచున్!పరముడ వగు దీవిలన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
No comments:
Post a Comment