Saturday, December 7, 2024

లాక్షాగృహమందు లవుడు లంకిణి గూల్చెన్. అనే సమస్యకు శ్రీ మరుమామల దత్తాత్రేయావధాని పూరణ.

జైశ్రీరామ్. 

శ్రీ మరుమామల దత్తాత్రేయావధాని

సమస్య.

లాక్షాగృహమందు| లవుడు| లంకిణి గూల్చెన్.

మా తమ్ముని పూరణ.

కం.  రక్షణనిడె భీముడెచట?

రక్షాంతక రామ తనయు ప్రఖ్యయమేదో?

దక్షహనుమేమిజేసెను?

లాక్షాగృహమందు| లవుడు| లంకిణి గూల్చెన్

లాక్షాగృహమందు| లవుడు| లంకిణి గూల్చెన్.


క్రమాలంకారంలో పూరణ ఎంత బాగుందోకదా?

తమ్ముఁడు దత్తాత్రేయకు అభినందనలు.

జైహింద్.