పద్య విపంచిని మీటుచు , సద్యశమును కలుగజేయు చక్కని కృతులన్ , హృద్యంబుగ వ్రాసినచో , విద్యాధికులంత మెచ్చు విశ్వము పొగడున్.
వెలుగులను గాంచి నంతనె కలిగించెను మదికి హాయి కన్నుల విందౌ ! చెలిమికి కాణాచి యనుచు బలిమిని కలిగించు బ్లాగు భగవత్ కృపయే ! ---------------------------------------------
Post a Comment
1 comment:
వెలుగులను గాంచి నంతనె
కలిగించెను మదికి హాయి కన్నుల విందౌ !
చెలిమికి కాణాచి యనుచు
బలిమిని కలిగించు బ్లాగు భగవత్ కృపయే !
---------------------------------------------
Post a Comment