Monday, March 3, 2025

నీమము,నేరని,తమోపహ.క్షేమకా,భద్రకా,విష్టప,పుష్టిదా,స్తోమ,ధీమ,సత్వనిధి,మృత్యుంజయ,జ్ఞాపికా,శాంతాకార,గర్భ-"మనోజ్ఞ"-వృత్తము, రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జైశ్రీరామ్.

మనోజ్ఞ:-వృత్తము,
నీమము మీర నేర నయా!నిష్టను వీడ నెన్నడున్!నీమా!నా మనంబీవే!శివా!
సోమ తమోప సత్వ నిధీ!సుష్టిగ పుష్టి నీ గదే!స్తోమా!ధీమ!ఓంకారంబువై!
భీమక భాము లంట వికన్!విష్టప సృష్టి భద్రకా!ప్రేమానంద శాంతాకారతన్!
క్షేమక!మోక్ష మీయ గదే!శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!క్షేమం బేర్చుమా!మృత్యుంజయా!

సృజనాత్మక గర్భ కవితా ఛందము నందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

విష్టప=భువనములు.


1.గర్భగత"-నీమము"-వృత్తము,

నీమము మీర నేర నయా!
సోమ తమోప సత్వ నిధీ!
భీమక భాము లంట వికన్!
క్షేమక మోక్ష మీయ గదే!

అభిజ్ఞా" ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"-నేరని:-వృత్తము,

నిష్టను వీడ నెన్నడున్!
సుష్టిగ పుష్టి నీ గదే!
విష్టప సృష్టి భద్రకా!
శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!

అభిజ్ఞా"-ఛందమునందలి"అనుష్టుప్"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

3.గర్భగత"-తమోపహ"-వృత్తము,

నీమా!నా మనంబీవే!శివా!
స్తోమా!ధీమ!ఓంకారంబువై!
ప్రేమానంద !శాంతాకారతన్!
క్షైమం బేర్చుమా!మృత్యుం జయా!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"-క్షేఘకా"-వృత్తము,

నీమము మీర నేర నయా!నిష్టను వీడ నెన్నడున్!
సోమ!తమోప సత్వ నిధీ!సుష్టిగ పుష్టి నీగదే!
భీమక భాము లంట వికన్!విష్టప సృష్టి భద్రకా!
క్షేమక!మోక్ష మీయ గదే!శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"-భద్రకా"-వృత్తము,

నిష్టను వీడ నెన్నడున్!నీమము మీర నేరనయా!
సుష్టిగ పుష్టి నీ గదే!సోమ!తమోప!సత్వ నిధీ!
విష్టప సృష్టి భద్రకా!భీమక భాము లంట వికన్!
శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!క్షేమక!మోక్ష మీయ గదే!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-విష్టప"-వృత్తము,

నీమము మీర నేర నయా!నీమా!నా మనంబీవే!శివా!
సోమ!తమోప సత్వ నిధీ!స్తోమా!ధీమ!ఓంకారంబువై!
భీమక భాము లంట వికన్!ప్రేమా నంద శాంతా కారతన్!
క్షేమక!మోక్ష మీయ గదే!క్షేమం బేర్చుమా!మృత్యుం జయా!

అణిమా ఛందము నందలి "ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18,అక్షరము లుండును,
యతి10,వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"-పుష్టిదా"-వృత్తము,

నీమా!నా మనంబీవే!శివా!నీమము మీర నేర నయా!-
స్తోమా!ధీమ!ఓంకారంబువై!సోమ!తమోప సత్వ నిధీ!
ప్రేమానంద  శాంతాకారతన్!భీమక!భాము లంట వికన్!
క్షేఘం బేర్చుమా!మృత్యుం జయా!క్షేమక!మోక్ష మీయ గదే!

అణిమా ఛందము నందలి "ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరము నకు చెల్లును,

8.గర్భగత"-స్తోమ"-వృత్తము,

నిష్టను వీడ నెన్నడున్!నీమా!నా మనంబీవే!శివా!
సుష్టిగ!పుష్టి నీ గదే!స్తోమా!ధీమ!ఓంకారంబువై!
విష్టప సృష్టి భద్రకా!ప్రీమానంద!శాంతాకారతన్!
శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!క్షేమం బేర్చుమా!మృత్యుంజయా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-ధీమ"-వృత్తము,

నీమా!నా మనంబీవే!శివా!నిష్టను వీడ నెన్నడున్!
స్తోమా!ధీమ!ఓంకారంబువై!సుష్టిగ పుష్టి నీ గదే!
ప్రేమానంద!శాంతాకరతన్!విష్టప!సృష్టి భద్రకా!
క్షేమం బేర్చుమా!మృత్యుంజయా!శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరము నకు చెల్లును,

10,గర్భగత"-సత్వ నిధి"-వృత్తము,

నిష్టను వీడ నెన్నడున్!నీమము మీర నేర నయా!నీమా!నా మనంబీవే!శివా!
సుష్టిగ పుష్టి నీ గదే!సోమ!తమోప సత్వ నిధీ!స్తోమా!ధీమ!ఓంకారంబువై!
విష్టప సృష్టి భద్రకా!భీమక భాము లంట వికన్!ప్రేమానంద!శాంతాకారతన్!
శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!క్షేమక!మోక్ష మీయ గదే!క్షేఘం బేర్చుమా!మృత్యుంజయా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-మృత్యుంజయ"-వృత్తము,

నీమము మీర నేర నయా!నీమా!నా మనంబీవే!శివా!నిష్టను వీడ నెన్నడున్!
సోమ!తమోప సత్వ నిధీ!స్తోమా!ధీమ!ఓంకారంబువై!సుష్టిగ పుష్టి నీ గదే!
భీమక భాము లంట వికన్!ప్రేమానంద!శాంతాకారతన్!విష్టప సృష్టి భద్రకా!
క్షేమక! మోక్ష మీయ గదే!క్షేమం బేర్చుమా!మృత్యుంజయా!శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-జ్ఞాపికా"-వృత్తము,

నిష్టను వీడ నెన్నడున్!నీమా!నా మనంబీవే!శివా!నీమము మీర నేర నయా!
సుష్టిగ పుష్టి నీ గదే!స్తోమా!ధీమ!ఓంకారంబువై!సోమ!తమోప సత్వ నిధీ!
విష్టప!సృష్టి భద్రకా!ప్రేమానంద!శాంతాకారతన్!భీమక భాము లంట.వికన్!
శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!క్షేమం బేర్చుమా!మృత్యుంజయా!క్షేమక!మోక్ష మీయ గదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"-శాంతాకార"-వృత్తము,

నీమా!నా మనంబీవే!శివా!నిష్టను వీడ నెన్నడున్!నీమము మీర నేర నయా!
స్తోమా!ధీమ!ఓంకారంబువై!సుష్టిగ పుష్టి నీ గదే!సోమ!తమోప!సత్వ నిధీ!
ప్రేమానంద!శాంతాకారతన్!విష్టప!సృష్టి భద్రకా!భీమక భాము లంటవికన్!
క్షేమం బేర్చుమా!మృత్యుంజయా!శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!క్షేమక!మోక్ష మీయ గదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26,అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-ప్రేమానంద"-వృత్తము,

నీమా!నా మనంబీవే!శివా!నీమము మీర నేర నయా!నిష్టను వీడ నెన్నడున్!
స్తోమా!ధీమ!ఓంకారంబువై!సోమ!తమోప సత్వ నిధీ!సుష్టిగ పుష్టి నీ గదే!
ప్రేమానంద!శాంతాకారతన్!భీమక భాము లంట వికన్!విష్టప!సృష్టి భద్రకా!
క్షేమం బేర్చుమా!మృత్యుంజయా!క్షేమక!మోక్ష మీయ గదే!శిష్ట మనోజ్ఞ జ్ఞాపికా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,


జైహింద్.

వెరవెరుగు,తెర. వెరుగు,తిరుగెరుగు,ఖనివై,మసలు.తిలక.తెలివరి,దేదీప్య,స్తుత్యతా,పనిగొని,దినసరి,పెను నిధి,దిగజార్చు,సౌమ్యతా.గర్భ-"భవ మెంచు"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

భవ మెంచు:-వృత్తము,
వెర వెరిగి మసలుమా!విలువను దిగ జార్చకన్!పెను నిధి వీవే సుమా!
తెర వెరిగి నడుమా!తిలకుడ వన నొప్పుమా!దినసరి దేదీప్యమౌ!
తిరు గెరుగని ఖనివై!తెలివరి వగు సౌమ్యతన్!తిన కితరంబౌ సిరుల్!
పరముడ వగు దీవిలన్!పలుకుమి భవ మెంచుచున్!పనిగొని శ్లాఘింపగన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము
 లుండును,యతులు,10,19,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"-వెర వెరుగు"-వృత్తము,

వెర వెరిగి మసలుమా!
తెర వెరిగి నడుమా!
తిరు గెరుగని ఖనివై!
పరముడ వగు దీవిలన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత:-తెర వెరగు"-వృత్తము,

విలువను దిగ జార్చకన్!
తిలకుడ వన నొప్పుమా!
తెలివరి వగు సౌమ్యతన్!
పలుకుమి భవ మెంచుచున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3.గర్భగత"-తిరు గెరుగు"-వృత్తము,

పెను నిథి వీవే సుమా!
దినసరి దేదీప్యమౌ!
తిన కితరంబౌ సిరుల్!
పనిగొని శ్లాఘింపగన్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు"8"అక్షరము లుండును,

4,గర్భగత"-ఖనివై;-వృత్తము,

వెర వెరిగి మసలుమా!విలువను దిగ జార్చకన్!
తెర వెరిగి నడుమా!తిలకుడ వన నొప్పుమా!
తిరు గెరుగని ఖనివై!తెలివరి వగు సౌమ్యతన్!
పరముడ వగు దీవిలన్!పలుకుమి భవ మెంచుచున్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు పాదమునకు18"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"-మసలు"-వృత్తము,

విలువను దిగ జార్చకన్!వెర వెరిగి మసలుమా!
తిలకుడ వన నొప్పుమా!తెర వెరిగి నడుమా!
తెలివరి వగు సౌమ్యతన్!తిరు గెరుగని ఖనివై!
పలుకుమి భవ మెంచుచున్!పరముడ వగు దీవిలన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,18"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరము నకు చెల్లును,

6.గర్భగత"-తిలక"-వృత్తము,

వెర వెరిగి మసలుమా!పెను నిథి వీవే!సుమా!
తెర వెరిగి నడుమా!దినసరి దేదీప్యమౌ!
తిరు గెరుగని ఖనివై!తిన కితరంబౌ సిరుల్!
పరముడ వగు దీవిలన్!పని గొని శ్లాఘింపగన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

7,గర్భగత"-తెలివరి"-వృత్తము,

పెను నిథి వీవే సుమా!వెర వెరిగి మసలుమా!
దినసరి దే దీప్యమౌ!తెర వెరిగి నడుమా!
తిన కితరంబౌ సిరుల్!తిరు గెరుగని ఖనివై!
పనిగొని శ్లాఘింపగన్!పరముడ వగు దీవిలన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9;వ యక్షరమునకు చెల్లును,

8,గర్భగత"-దేదీప్య"-వృత్తము,

విలువను దిగ జార్చకన్!పెను నిథి వీవే సుమా!
తిలకుడ వన నొప్పుమా!దినసరి దే దీప్యమౌ!
తెలివరి వగు సౌమ్యతన్!తిన కితరంబౌ సిరుల్!
పలుకుమి భవ మెంచుచున్!పనిగొని శ్లాఘింపగన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-స్తుత్యతా"-వృత్తము,

పెను నిథి వీవే సుమా!విలువను దిగ జార్చకన్!
దినసరి దే దీప్యమౌ!తిలకుడ వన నొప్పుమా!
తిన కితరంబౌ సిరుల్!తెలివరి వగు సౌమ్యతన్!
పనిగొని శ్లాఘింపగన్!పలుకుమి భవ మెంచుచున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"-పని గొని"-వృత్తము,

విలువను దిగ జార్చకన్!వెర వెరిగి మసలుమా!పెను నిథి వీవే సుమా!
తిలకుడ వన నొప్పుమా!తెర వెరిగి నడుమా!దినసరి దే దీప్యమౌ!
తెలివరి వగు సౌమ్యతన్!తిరు గెరుగని ఖనివై!తిన కితరంబౌ!సిరుల్!
పలుకుమి భవ మెంచుచున్!పరముడ వగు దీ విలన్!పనిగొని శ్లాఘింపగన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-దినసరి"-వృత్తము,

వెర వెరిగి మసలుమా!పెను నిథి వీవే సుమా!విలువను దిగ జార్చకన్!
తెర వెరిగి నడుమా!దినసరి దే దీప్యమౌ!తిలకుడ వన నొప్పుమా!
తిరు గెరుగని ఖనివై!తిన కితరంబౌ సిరుల్!తెలివరి వగు సౌమ్యతన్!
పరముడ వగు దీ విలన్!పని గొని శ్లాఘింపగన్!పలుకుమి భవ మెంచుచున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-పెను నిథి"-వృత్తము,

పెను నిథి వీవే సుమా!వెర వెరిగి మసలుమా!విలువను దిగ జార్చకన్!
దినసరి దే దీప్యమౌ!తెర వెరిగి నడుమా!తిలకుడ వన నొప్పుమా!
తిన కితరంబౌ సిరుల్!తిరు గెరుగని ఖనివై!తెలివరి వగు సౌమ్యతన్!
పనిగొని శ్లాఘింపగన్!పరముడ వగు దీవిలన్!పలుకుమి భవ మెంచుచున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమౌనకు"26"అక్షరము లుండును,
యతులు,9,17,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"-దిగ జార్చు"-వృత్తము,

విలువను దిగ జార్చకన్!పెను నిథి వీవే సుమా!వెర వెరిగి మసలుమా!
తిలకుడ వన నొప్పుమా!దిన సరి దేదీప్యమౌ!తెర వెరిగి నడుమా!
తెలివరి వగు సౌమ్యతన్!తిన కితరంబౌ సిరుల్!తిరు గెరుగని ఖనివై!
పలుకుమి భవ మెంచుచున్!పని గొని శ్లాఘింపగన్!పరముడ వగు దీవిలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-సౌమ్యతా"-వృత్తము,

పెను నిథి వీవే సుమా!విలువను దిగ జార్చకన్!వెర వెరిగి మసలుమా!
దినసరి దేదీప్యమౌ!తిలకుడ వన నొప్పుమా!తెర వెరిగి నడుమా!
తిన కితరంబౌ సిరుల్!తెలివరి వగు సౌమ్యతన్!తిరు గెరుగని ఖనివై!
పనిగొని శ్లాఘింపగన్!పలుకుమి భవ మెంచుచున్!పరముడ వగు దీవిలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.