జైశ్రీరామ్.
యావద్భారతీయ సోదరీ సోదరులారా! భారత దేశ 66 వ
స్వాతంత్ర్య దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు.
ఎందరో మహనీయుల మహనీయమైన ధన మాన ప్రాణ
త్యాగ ఫలంగా సంపాదించిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ
ఉన్న మనం మన హక్కులతో పాటు బాధ్యతలను కూడా
మనసులో ఉంచుకొని సమాజంలో మెలగుదాం. తద్వారా
ఏ ఒక్కరి స్వేచ్ఛకు మనం ఆటంకం కలిగించకుండా మెలకువతో ప్రవర్తిద్దాం. ఉత్తమ భారతీయులుగా జీవనం సాగిద్దాం.
జైహింద్.
No comments:
Post a Comment