Monday, January 19, 2015

బాల భావన ( నీతి శతకము )

జైశ్రీరామ్.
ఆర్యులారా! బాలల హృదయాలు కుసుమ కోమలాలు. అవి గాయపడకుండా ఉండే విధంగా వారి మనసులు తెలుసుకొని మీ నడవడికలో అవసరమైన మార్పులు చేసుకొని వారికి బంగారు భవితను కలిగించండి.
వారి భావాలేమిటో ఇక ఈ బాల భావన శతకంలో చదివి అనుసరించండి.
బాలల భవితకు శ్రీరామ రక్ష.
జైహింద్.

1 comment:

రాజేశ్వరి నేదునూరి said...

నమస్కారములు
" పెద్దలార జ్ఞాన వృద్ధులార " అని చక్కనిమకుటంతో , అలతి అలతి పదాలతో " ఆటవెలది తేటగీతులను చక్కని శతకములో అందించిన మీ కృషి అనన్యం . చాలా బాగుంది
అవునూ ఇది ప్రింటు చేయించి బుక్ స్టాల్స్లో పెడితే చాలా మంది తమపిల్లలకోసం ఉపయోగించు కుంటారు కదా !