tag:blogger.com,1999:blog-6611034257112112115.post5333168603278264346..comments2023-08-10T05:49:09.408-07:00Comments on పద్య విపంచి: సకల వైదిక కర్మల చక్రవర్తి . . . శ్రీ మిస్సన్న.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6611034257112112115.post-43143404721939847222017-07-18T04:44:53.998-07:002017-07-18T04:44:53.998-07:00అతులిత ప్రేమముం బొదవి యత్యనురాగము పొంగగాను స
ద్ధిత...అతులిత ప్రేమముం బొదవి యత్యనురాగము పొంగగాను స<br />ద్ధితమగు పద్యముం జదివి దీవన లిచ్చిన మీకు నా నతుల్<br />ప్రతిదినమున్ స్మరింతు మిము భవ్యబుధేంద్ర విచిత్రబంధ స<br />త్కృతకవి రామకృష్ణ గురు ప్రీతియు నాదర మొప్ప నమ్ముడీ. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com